హైదరాబాద్ కూకట్‌పల్లిలోని వైట్ వాటర్స్ కన్‌స్ట్రక్షన్ సంస్థపై కేసు నమోదు అయింది. ఫ్లాట్లు కట్టిస్తామని నమ్మబలికి వందలాది మందిని మోసం చేశారని బాధితులు రోడ్డెక్కారు. సుమారు 500 మంది నుంచి 270 కోట్ల రూపాయలు వసూలు చేసి.. చివరకు మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.