పూజ సమాయంలో నేను 6 నిమిషాల్లో 4 లీటర్ల నీరు తాగాను ! నటి సుధా చంద్రన్ షాకింగ్ కామెంట్స్..

ప్రముఖ నటి సుధా చంద్రన్ ఇంట్లో జరిగిన 'మాతా కీ చౌకీ' అనే పూజకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఆమె పూనకం వచ్చినట్లుగా కనిపించారు. దీనిపై విమర్శలు రావడంతో ఆమె స్వయంగా స్పందించారు..............