టీటీడీ : తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద ఈ లిస్టులోని పూజా కార్యక్రమాలు, ఫీజులు ఇలా
తిరుమల శ్రీవారికి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. కళ్యాణ వేదిక వద్ద పలు పూజా కార్యక్రమాలను భక్తులకు అందిస్తున్నారు. దీని సంబంధించిన రుసుములు ఇలా ఉన్నాయి.