బీజేపీ, బీఆర్ఎస్ కు ఓటేస్తే ..డస్ట్ బిన్ లో వేసినట్టే : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

బీజేపీ, బీఆర్ఎస్కు ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్లేనని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి లో శనివారం ఆయన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి కార్నర్ మీటింగుల్లో పాల్గొన్నారు.