ఆర్‌ఏసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బెర్త్ దొరక్కపోతే ఛార్జీలో రీఫండ్..!

రైలు ప్రయాణంలో ఆర్‌ఏసీ అంటేనే సగం బెర్తు.. అరకొర నిద్ర. సౌకర్యం సగమే అయినా రైల్వే శాఖ మాత్రం ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీని వసూలు చేస్తూ ప్యాసింజర్ల జేబులకు చిల్లు పెడుతోంది. ఒకే బెర్త్‌ను ఇద్దరు పంచుకుంటున్నప్పుడు, ఇద్దరి దగ్గరా వంద శాతం నగదు తీసుకోవడం ఏ రకమైన న్యాయమని పార్లమెంటరీ కమిటీ ఇప్పుడు రైల్వే బోర్డును నిలదీసింది. బోర్డింగ్ సమయానికి పూర్తి బెర్త్ కేటాయించలేనప్పుడు.. ప్రయాణికులు చెల్లించిన అదనపు మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని (రీఫండ్) సంచలన సూచన చేసింది.