రీల్స్ పిచ్చి ఎంత పనిచేసింది..ఉరి సీన్ చేస్తుండగా..గొంతు బిగుసుకుని మహిళ..
బైక్ స్టంట్స్, రైలు పట్టాలు, లోతైన జలాశయాల దగ్గర ప్రమాదకరమైన వీడియోలు చేయడం, ఫ్యాన్ కు ఉరివేసుకోవడం వంటి చర్యలతో ఆకస్మాత్తుగా చనిపోతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన యూపీలో బండాలో జరిగింది.