కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల పంచాది.. బీఆర్‌ఎస్ లీడర్లు పదేండ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నరు: వివేక్ వెంకటస్వామి

కోల్‌బెల్ట్/కోటపల్లి, వెలుగు: కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల పంచాయితీ నడుస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కుటుంబ ఆస్తులపై ఆయన బిడ్డ కవిత చేస్తున్న ఆరోపణలపై కుటుంబ సభ్యులెవరూ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు