ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజలను కోరారు.