బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం : మంత్రి సీతక్క

తాము అభివృద్ధి మీద పని చేస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ అబద్ధాల మీద పని చేస్తున్నాయని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. బీఆర్ఎస్, -బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.