మున్సి పల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 89 లక్షల క్యాష్.. 84 లక్షల లిక్కర్: కమిషనర్ రాణి కుముదిని

మున్సిపల్​ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.89 లక్షల క్యాష్, రూ.84 లక్షల విలువైన లిక్కర్​సీజ్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని శనివారం ప్రకటించారు.