మైనారిటీ గురుకులాల్లో విజిలెన్స్ వ్యవస్థ ఎత్తివేయాలి : టీజీపీఏ ప్రెసిడెంట్ అజయ్ కుమార్

మైనారిటీ గురుకుల ప్రిన్సిపాల్ ముదావత్ తావూరియా ఆత్మహత్యయత్నానికి కారణమైన విజిలెన్స్ వ్యవస్థను ఎత్తివేయాలని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్ అసోసియేషన్ (టీజీపీఏ) రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.