Flash: వాన్‌పిక్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

వాన్ పిక్ (VANPIC) ప్రాజెక్టుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని వేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది.