విశాఖలో మెట్రో నిర్మాణానికి కేంద్రం ఆమోదం

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. కేంద్ర మంత్రులతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు హోం మంత్రి అమిత్ షాతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.