Telangana: నీచుడా.. అన్నకు పిల్లనిచ్చారని ఎంత పని చేశావ్‌రా.. అత్తమామ నిద్రపోయాక అర్థరాత్రి..

ఆస్తికోసం కక్కుర్తి పడ్డ ఓ వ్యక్తి తన అన్నకు పిల్లనిచ్చిన అత్తమామలకు కరెంట్ షాక్ పెట్టి హతమార్చాలని ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో అత్త అక్కడికక్కడే విద్యుత్ షాక్ తో మృతిచెందగా, మామ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు.. ఆ ఉన్మాదిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన భార్య, బంధువులపై కూడా దాడికి పాల్పడ్డాడు.