T20 World Cup: ఇది ఐసీసీకి భారీ విజయం: పాక్ యూటర్న్‌పై బీసీసీఐ ఫస్ట్ రియాక్షన్
టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాతో మ్యాచ్ ఆడే విషయంలో పాకిస్తాన్ యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాకు మద్దతుగా టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బాయ్ కాట్ చేస్తామన్న పాక్