బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఆదివారం రాత్రి గోదావరిఖని ఓల్డ్ అశోక థియేటర్ వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రహస్య ఒప్పందాలతో రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లను దక్కించుకోవడానికి బీఆర్ఎస్, బీజేపీలు రహస్య ఒప్పందం చేసుకుందని, కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే అభివృద్ధి కుంటు పడుతుందన్నారు.