jagitiala : అంతుచిక్కని ఓటరు నాడి

జగిత్యాల, ఫిబ్రవరి8 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ ఓటర్ల నాడి అంతుచిక్కక ప్రధాన రాజకీయ పక్షాలు, అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు.