ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు కవల పిల్లలకు జన్మినిచ్చారు. దీంతో ఈ దంపతుల జీవితంలో మరో మధురమైన అధ్యాయం మొదలైంది. ఈ సందర్భంగా తమ మాతృత్వపు ప్రయాణంలోని అత్యంత వ్యక్తిగతమైన , భావోద్వేగపూరితమైన క్షణాలను ఈ దంపతులు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.