Farzi Season2: మరోసారి నకిలీ నోట్ల హంగామా.. సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సీజన్ 2 అనౌన్స్.. కథపై క్లారిటీ ఇదే

ఫర్జీ సీజన్ 2’ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టాప్ క్రైమ్ థ్రిల్లర్‌గా నిలిచిన ఈ సిరీస్ రెండో భాగం పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు దర్శకులు రాజ్ & డీకే వెల్లడించారు. అత్యధికంగా వీక్షించిన ఇండియన్ వెబ్ సిరీస్‌గా రికార్డు సృష్టించిన ‘ఫర్జీ’ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అప్‌డేట్ రావడం ఫ్యాన్స్