కొనసాగుతున్న లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

అమెరికాతో ట్రేడ్ డీల్ భారత సూచీల్లో భారీగా జోష్ నింపింది. దేశీయ సూచీలు వరుసగా లాభాలు ఆర్జిస్తున్నాయి. మరోవైపు పలు సంస్థలు ప్రకటిస్తున్న త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోవడం కూడా మదుపర్లలో సానుకూల ప్రభావాన్ని నింపుతోంది.