మామ అల్లుళ్లు ఒక్క ఫ్యాక్టరీ తెచ్చారా? : ఇన్చార్జి పూజల హరికృష్ణ

50 ఏండ్ల మామ అల్లుళ్ల పాలనలో సిద్దిపేటకు ఒక్క ఫ్యాక్టరీ తేకుండా, ఒక్కరికీ ఉపాధి కల్పించకుండా యువతను మోసం చేశారని సిద్దిపేట కాంగ్రెస్​నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణ ఆరోపించారు.