పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పరిశీలన : కలెక్టర్ రాజర్షి షా

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదిలాబాద్​మున్సిపల్ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్​ను ఆదివారం కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు.