వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో స్వామి వివేకానంద, సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఫ్రెండ్లీ 5 కే రన్ పరుగు పందెం పోటీ నిర్వహిస్తున్నట్లు ఆర్డీఎఫ్ వ్యవస్థాపకుడు ఎర్రబెల్లి రామ్మోహన్ రావు ఆదివారం తెలిపారు.