ఫిబ్రవరి 28న వరంగల్ నుంచి నింగిలోకి రుద్రమ-వి.1

ఈనెల 28న ప్లానెట్స్ అలైన్మెంట్ ను పురస్కరించుకుని ఇస్రో ట్యూటర్, అన్సీంట్ టెక్నాలజీస్ డిజైన్ అండ్ రీసెర్చ్ ల్యాబ్ (ఏటీడీఆర్ఎల్) ప్రతినిధి శశాంక్ భూపతి నేతృత్వంలో 'రుద్రమ వి.1' అనే చిన్న మోడల్ రాకెట్ ను హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్ నుంచి నింగిలోకి పంపించనున్నారు.