మున్సిపల్ ఎన్నికలను బాధ్యతగా నిర్వహించాలి

ఈ నెల 11న నిర్వహించే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని వరంగల్​ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద ఆఫీసర్లను ఆదేశించారు.