సార్వత్రిక సమ్మెను సక్సెస్ చేయండి : ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగె ఉపేందర్
ఈ నెల 12న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సింగరేణి, కాంట్రాక్టు, ఓబీ, కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు సక్సెస్ చేయాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగె ఉపేందర్ కోరారు.