Andhra: ఛీ.. ఛీ.. ఈ నవ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నార్రా.. టెన్త్ ఫేర్వెల్ పార్టీలో అశ్లీల నృత్యాలు..

పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు పలు పాఠశాలల్లో ఫేర్వెల్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి.. ఏ విధంగా మంచి మార్కులు సాధించాలి.. అనే విషయాలపై ఉపాధ్యాయులు సూచనలు చేస్తున్నారు. అయితే.. అలాంటి ఫేర్వేల్ పార్టీలో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేయడం కలకలం రేపింది..