నాన్ గెజిటెడ్ పేరు మార్పు ప్రతిపాదన పాతదే : రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ పేరును ‘తెలంగాణ నేటివ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ యూనియన్’ గా మార్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. హుస్సేనీ ముజీబ్ తెలిపారు.