త్వరలో హైడ్రాకు ఫైర్ సేఫ్టీ సీజ్ పవర్స్.. ఇప్పటివరకు జీహెచ్ఎంసీకి ఉన్న అధికారం

ఫైర్ సేఫ్టీ లేని బిల్డింగులను సీజ్ చేసే బాధ్యతలను త్వరలో హైడ్రాకు ఇవ్వనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ పనిని జీహెచ్ఎంసీ చూస్తోంది. ఇటీవల ఫైర్ సేఫ్టీ పాటించని భవనాలను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా సీజ్ చేసింది.