నెదర్లాండ్స్‌‌‌‌పై గెలుపు.. డేవిస్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌–2కు ఇండియా

డేవిస్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా టెన్నిస్ టీమ్ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌–2కు అర్హత సాధించింది. ఆదివారం నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌–1 పోరులో ఇండియా 3–2తో విజయం సాధించింది.