ఆదిలాబాద్, బైంసాను ఎంఐఎంకు అప్పగించే కుట్ర : ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, బైంసా మున్సిపాలిటీలను ఎంఐఎంకు అప్పగించేందుకు అసదుద్దీన్ ఓవైసీకి కాంగ్రెస్, అక్బరుద్దీన్ ఒవైసీకి బీఆర్ఎస్ మాటిచ్చాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు.