Good Health: ఇవి ఎన్నైనా తినొచ్చు.. అస్సలు బరువు పెరగరు.. ఇమ్యూనిటి పవర్ కూడా పెరుగుతుంది..!

రోజూ మనం తినే ఆహారపదార్థాల వల్ల శరీరానికి శక్తి క్యాలరీల రూపంలో అందుతుందని అందరికీ తెలిసిందే. అయితే, ఎక్కువ క్యాలరీలున్న ఆహారం తింటే బరువు పెరుగుతారు. తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తింటే బరువును అదుపులో ఉంచుకోవచ్చు.