వెలమలకు సీఎం సారీ చెప్పాలి : అల్ ఇండియా వెలమ అసోసియేషన్

వెలమ కులాన్ని పదేపదే దూషిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అల్ ఇండియా వెలమ అసోసియేషన్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ హిమాయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వెలమ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద సంఘం నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.