రాజమండ్రిలో క్లైమాక్స్.. చివరిదశకు దుల్కార్ ఆకాశంలో ఒక తార మూవీ షూటింగ్

దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాదినేని దర్శకుడు. దుల్కర్‌కు జంటగా సాత్విక వీరవల్లి నటిస్తోంది. శ్రుతిహాసన్ కీలకపాత్రను పోషిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఆదివారం అప్‌డేట్ ఇచ్చారు. సోమవారం నుంచి కొత్త షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభమవుతోంది.