ఐసీసీకే వదిలేశాం: వరల్డ్ కప్‎లో ఇండియా, పాక్ మ్యాచ్‎పై క్లారిటీ ఇచ్చేసిన బీసీసీఐ

పాకిస్తాన్ బాయ్ కాట్ నిర్ణయంతో టీ20 వరల్డ్ కప్‎లో ఇండియా, పాక్ మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఈ అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో ఐసీసీ చర్చలు జరుపుతోంది.