మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు : మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు

మెదక్ జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్​ మున్సిపాలిటీలకు సంబంధించి ఈ నెల 11న జరగనున్న ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు.