కాన్పూర్ లంబోర్గిని ప్రమాదం.. ట్రెండింగ్‌లో '4018'.. అసలేంటీ నంబర్, దీని వెనుక సీక్రెట్ ఏంటి?

కాన్పూర్‌లో లగ్జరీ కారు ఘోర ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే రోడ్డుపైకి దూసుకెళ్లి రచ్చ చేసిన ఆ లంబోర్గిని కారు ఎంతో ఆకర్షణీయంగా కనిపించినా.. దానిపై ఉన్న 4018 అనే నంబర్ ఇప్పుడు అంతకంటే పెద్ద మిస్టరీగా మారింది. అపారమైన సంపదకు, తిరుగులేని శక్తికి చిహ్నంగా భావించి, తన గ్యారేజీలోని కోట్లాది రూపాయల విలువైన ప్రతి కారుకు శివం మిశ్రా అదే నంబర్‌ను కేటాయించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా న్యూమరాలజీలో దీనిని ఏంజెల్ నంబర్ అని, విజయానికి సంకేతమని నమ్ముతారని తెలుస్తోంది.