T 20 World CUP : ఇటలీపై 73 పరుగుల తేడాతో స్కాట్లాండ్ విక్టరీ

టీ 20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో.. ఇటలీని చిత్తు చేసి గెలిచింది స్కాట్లాండ్ టీం. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 207 పరుగులు చేసింది. 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీ జట్టు.. 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది.......