కూకట్ పల్లి లేక్ షోర్ మాల్ లో 9 స్క్రీన్లు ఓపెన్.. ఒక్కో స్క్రీన్ ఒక స్పెషల్ థీమ్..

హైదరాబాద్ లోని మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్ ఇది.. కూకట్ పల్లిలో ఇటీవల ప్రారంభమైన లేక్ షోర్ మాల్ లో 9 స్క్రీన్లు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక హంగులతో నిర్మించిన 9 స్క్రీన్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది