Tirupati Laddu: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక క్యాష్‌ లేకున్నా నో టెన్షన్.. ఈజీగా లడ్డూ పొందొచ్చు!

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు అందించేందుకు టీటీడీ ఎప్పటికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త నిర్ణయానికి టీటీడీ శ్రీకారం చుట్టుంది. ఇకపై భక్తులకు శ్రీవారి పవిత్ర ప్రసాదమైన లడ్డూను యూపీఐ చెల్లింపుల ద్వారా కూడా విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది.