Hyderabad: నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది బ్రదర్.. స్నేహితుడని బిట్‌కాయిన్ ట్రాన్స్ఫర్ చేస్తే.. చేజేతులా..

డబ్బు ఎంతటి దారుణానికి అయినా మనిషిని లాక్కెళ్తుందని అనడానికి మరో ఉదాహరణ ఈ సంఘటన. అవసరం మేరకు డబ్బు సంపాదన మంచిదే.. కానీ అవసరానికి మించి ఆశపడి ధన వ్యామోహంలో పడిపోతే మాత్రం దాని నుంచి బయటికి రావడం అంత తేలిక కాదు.