ఓన్లీ నైట్ టైమ్‌లోనే టెక్కీ చోరీలు.. లగ్జరీ లైఫ్, బీఎండబ్ల్యూ కారు, విదేశాలకు టూర్లు!

ఓ వ్యక్తి లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడ్డాడు. జాబ్ చేస్తే కుదరదనుకుని.. ఉద్యోగం కూడా వదిలేసి దొంగతనాలకు అలవాటుపడ్డాడు. లగ్జరీ లైఫ్ మెయింటెన్ చేశాడు. చివరకు పోలీసులకు దొరికాడు.