Samantha: పికిల్ బాల్ కోర్టులో సామ్-రాజ్ సందడి.. భార్య ఉత్సాహానికి ఫిదా అయిపోయిన భర్త!

ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది సమంత. సినీ రంగంలోనే కాదు క్రీడారంగంలోనూ పెట్టుబడులు పెట్టి ముందుకుసాగుతోంది. లేటెస్ట్ పికల్ బాల్ లీగ్ లో సామ్ రాజ్ జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన టీమ్ టీమ్ చెన్నై సూపర్ ఛాంప్స్ విజయం సాధించడంతో ఎగిరి గంతేస్తూ, కేకలు వేస్తూ సందడి చేసింది

బాక్సమ్ ఎలైట్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో...