22 ఏళ్లకే బీపీ 300.. నరాలు చిట్లి చనిపోయాడు.. కారణం సెల్ ఫోన్‎లో ఆ గేమ్ ఆడటం వల్లే..!

కైఫ్ రెండు చెవుల్లో హెడ్‌ఫోన్‌లు పెట్టుకుని గేమ్ ఆడుతుండగా ఇంట్లో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని.. కండిషన్ సీరియస్‎గా ఉండటంతో అక్కడి నుంచి ఢిల్లీలోని హోప్ నర్సింగ్ హోమ్‌కు తరలించామని చెప్పారు.