లంబోర్గిని కారు బీభత్సం.. ఎఫ్ఐఆర్‌‌లో నిందితుడి పేరు మిస్

కాన్పూర్ లో లంబోర్గిని కారు బీభత్సం సృష్టించింది. రూ.10 కోట్ల విలువైన ఈ కారును ఓ పొగాకు వ్యాపారి కుమారుడైన శివం నడిపినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు.