కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ' పరాశక్తి' ఫిబ్రవరి 7న ఈ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చించింది. జీ5లో బహుళ బాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.కేవలం మూడు రోజుల్లోనే అన్ని భాషలలో కలిపి 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు వీక్షించబడ్డాయి.