కాన్పూర్ లంబోర్గిని ప్రమాదం కేసు.. ఎఫ్‌ఐఆర్‌లో వ్యాపారి కొడుకు పేరు మిస్!

కాన్పూర్ వీధుల్లో జరిగిన ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అతివేగంతో దూసుకొచ్చిన లంబోర్గిని అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కారు యూపీకి చెందిన ప్రముఖ పొగాకు వ్యాపారి పేరును ఉంది. ఈ లగ్జరీ కారును నడిపింది కూడా అతడి కుమారుడే. మద్యం మత్తులో వాహనం నడి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసినా.. ఎఫ్ఐఆర్‌లో అతడి పేరు లేకపోవడం గమనార్హం.