బంగారం కాదు.. నిజాయితీ గొప్పది! వైరల్ అవుతున్న మహిళా కండక్టర్ కథ
ఈ రోజుల్లో నిజాయితీ ఎక్కడ ఉంది అనుకునేవారికి ఈ ఘటన ఒక కనువిప్పులాంటింది. పోయిందనుకున్న రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఓ బీఎంటీసీ (BMTC) కండక్టర్ నిజాయితీగా తిరిగి అప్పగించి, మానవత్వం ఇంకా బతికే...