టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే 'కె-ర్యాంప్' మూవీతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం 'చెన్నై లవ్ స్టోరీ', 'క 2' చిత్రాల షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్న కిరణ్.. మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.