T 20 World Cup: ఇటలీ టార్గెట్ 208.. డీసెంట్ స్కోర్ కొట్టిన స్కాట్లాండ్

స్కాట్లాండ్ ఓపెనర్ జార్జ్ మున్సీ 54 బంతుల్లో 84 పరుగులు చేశాడు. 13 ఫోర్లు, 2 సిక్స్ లతో చెలరేగి ఆడాడు. మైకల్ జోన్స్ 30 బాల్స్ లో 37 పరుగులు చేయగా.. బ్రాండెన్ మెక్ ములన్ 18 బంతుల్లోనే 41 పరుగులు చేశారు.